ఎల్లారెడ్డి మండలం లోని అన్నాసాగర్ వడ్ల కొనుగోళ్ల కేంద్రాన్ని గౌరన MRO ప్రేమ్ కుమార్ గారు సందర్శించడం జరిగింది MRO గారు మాట్లాడుతూ అన్నాసాగర్ PPC ద్వారా ఇప్పటి వరకు 23 లారీల ద్వారా 16200 బస్తాలు 6480 క్వింటాళ్ల ధాన్యాని రైస్ మిల్లుకు పంపడం జరిగింది 70శాతం ప్యాడి పూర్తి కావడం జరిగిందని అతిత్వరగా 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అలాగే 60 శాతం ట్యాబ్ ఎంట్రీ జరిగిందని 100శాతం పూర్తి చేయాలని తెలుపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో Apm రామనారాయణ గౌడ్ cc రమేష్ గౌడ్ VOa ఆంజనేయులు amc డైరెక్టర్ గంగారెడ్డి గారు రైతులు పాల్గొనడం జరిగింది