ఎల్లారెడ్డి : విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం….
బాంగ్లాదేశ్ లొ హిందువుల పైన జరుగుతున్న ఆరాచకాలకి నిరసన గా బాంగ్లాదేశ్ ప్రభుత్వ ఉగ్రవాదా దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇకపైన వారి పైన చర్యలు తీసుకోకపోతే భారత ప్రభుత్వం భారత సైన్యం ఊరుకునేది లేదని హెచ్చరించడం జరిగింది అలాగే వివిధ రాజకీయ నాయకులు వ్యక్తిగత స్వార్థం కోసం హిందువుల పైన జరుగుతున్న అరాచకాలను మరణ హోమాలను కూడా చూస్తూ నోరు మెదపకుండా ఉన్నారు పాలస్తీనా జై పాలస్తీనా జై అన్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఎక్కడికి వెళ్లారు ఈ హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులు గుర్తుకు రావట్లేదా ఏమైనా అంటే సెక్యులర్ అని వాగడం తప్ప మరొకటి తెలియని ఈ సెక్యులర్ రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పే రోజు ముందుందని బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన మీ ఇంట్లో మీకు లేదా మీ వాళ్ళకి జరిగితే తప్ప మీరు బయటకు రారా అప్పుడు గాని మీరు హిందువులన్నీ మీకు గుర్తు రాదా హిందూ సమాజానికి ఆపద వచ్చింది అంటే ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా హిందూ సమాజం కోసం ప్రతి ఒక్క హిందూ బంధువు రాజకీయ నాయకుడు ఆలా కదలి ఒచ్చినాడే మనమంతా హిందువులాగా బ్రతక గలం అని లేదంటే బంగ్లాదేశ్ లో జరిగిన మరణ హోమం మన పైన కూడా జరిగే అవకాశం ఉంటుందని వి హెచ్ పి బజరంగ్దళ్ చెచ్చరిస్తుంది ఈ కార్యక్రమం లొ విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ వినోద్ కుమార్, తులసి దాస్, యాదగిరి, ప్రకాష్, రాజు అనిల్, బజరంగ్దళ్ కార్యకర్తలు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు