Categories: Uncategorized

ఎల్లారెడ్డి : వెంకటాపూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ చత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ…

ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు కృష్ణ మహారాజు గారు,స్వామీజీ ల నేతృత్వంలో, మరియు బజరంగ్దళ్ సమక్షంలో, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.. మరియు గ్రామ సర్పంచ్ అయ్యల సాయిలు ఉప సర్పంచ్ ,పంతుల మహేందర్, మాజీ సర్పంచ్  మల్లేష్ మాజీ ఉపసర్పంచ్, శివప్రసాద్, గ్రామ పెద్దలు యువకులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విగ్రహ దాతగా గౌలపల్లి రాజు నిలిచారు… అతనిపై గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు..

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Recent Posts

ఎల్లారెడ్డి : మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన… ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్…

6 days ago

ఎల్లారెడ్డి :’ Arrive Alive’ నినాదం కాదు… ప్రాణాలు కాపాడే ఉద్యమం – డీఎస్పీ శ్రీనివాసరావు

▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్‌లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు……

1 week ago

  ఎల్లారెడ్డి : BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు  ఘనంగా ముగ్గుల పోటీలు…

1 week ago

ఎల్లారెడ్డి :  హైదరాబాదులో ఎల్లారెడ్డి వాసి  గుండెపోటుతో యువకుడు మృతి..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన       కడపల్ల దస్తగౌడ్  అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్…

1 week ago

ఎల్లారెడ్డి :  చైనా మంజా కొనుగోలు షాపులపై  పోలీసుల ప్రత్యేక తనిఖీలు…. కేసు నమోదు.

గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ…

1 week ago

లింగంపేట్ : ఘనంగా నిర్వహించబడిన నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఆత్మీయ సమ్మేళనం…

ఈరోజు లింగంపేట్ మండల కేంద్రంలోని GNR గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నూతన సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు…

2 weeks ago

This website uses cookies.