ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామం లో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం చేయడం జరిగింది సర్పంచ్ గా కుమ్మరి మానస, మరియు ఉపసర్పంచిగా లింగంపల్లి సాయిలు..వార్డ్ మెంబర్లుగా 1 వార్డు రావుల లక్ష్మి,2 వార్డు చనబోయిన నాగరాజు, 3 కుమ్మరి లచ్చిరాం, 4 వార్డు వార్డు లింగంపల్లి సాయిలు 5 , తుపాకీ ఏసుమని 6 ,తుపాకి ప్రభుదాస్, 7 శారద కాని సాయిలు 8 వార్డు .గాండ్ల కవిత వార్డ్ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అలాగే, తిమ్మాపూర్ తాండ ,తిమ్మారెడ్డి తాండ, సోమేరియల్ తాండ, పలు గ్రామాలు ఏకగ్రీవము ఎన్నిక చేయడం జరిగింది. Share this: Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Like this:Like Loading... Related Post navigation లింగంపేట్ : (సర్పంచ్ )రిజర్వేషన్ జనరల్ కానీ, ఏకగ్రీవ ఎన్నిక….