ఎల్లారెడ్డి: సర్పంచ్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ,,పలు గ్రామాలు….
ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామం లో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం చేయడం జరిగింది సర్పంచ్ గా కుమ్మరి మానస, మరియు ఉపసర్పంచిగా లింగంపల్లి సాయిలు..వార్డ్ మెంబర్లుగా 1 వార్డు రావుల లక్ష్మి,2 వార్డు చనబోయిన నాగరాజు, 3 కుమ్మరి లచ్చిరాం, 4 వార్డు వార్డు లింగంపల్లి సాయిలు 5 , తుపాకీ ఏసుమని 6 ,తుపాకి ప్రభుదాస్, 7 శారద కాని సాయిలు 8 వార్డు .గాండ్ల కవిత వార్డ్ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అలాగే, తిమ్మాపూర్ తాండ ,తిమ్మారెడ్డి తాండ, సోమేరియల్ తాండ, పలు గ్రామాలు ఏకగ్రీవము ఎన్నిక చేయడం జరిగింది. Related
In "నిజామాబాద్"
Similar post
Similar post
Srinivas YellareddySrinivas Journalist Yellareddy Reporter.
Recent Posts
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…
ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…
డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల…
This website uses cookies.