మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు మల్లయ్య గారి ఆకాష్ గ్రామ సీనియర్ నాయకులు గంగా గౌడ్, కాశయ్య, లక్ష్మణ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరియు సిసి శ్రీకాంత్, వివో ఏ నిర్మల, వివో ఏ సరిత, సంఘ అధ్యక్షులు సిద్ధమని, ఇషాత్ కౌసర్ ఈ కార్యక్రమంలో ఉన్నారు, చీరలు బాగా ఉన్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు..