కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్నూర్ పాటశాల అద్వర్యంలో  బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాటశాలలో విద్యార్థులను చేర్పించాలని ఉచితంగా విద్యను ప్రభుత్వమే బోదిస్తుందని      ఉపాధ్యాయులు తెలిపారు.
V59 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *