హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది . మరోవైపు నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటీషనర్లు కోరగా దానికి కోర్టు నిరకరించింది, రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ కోర్టుకు తెలిపింది….