కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అజామాబాద్ ,తిమ్మారెడ్డి అడవి లింగాల ,మల్కాపూర్ వెల్లుట్ల ,వెలుట్లపేట, వెంకటాపూర్, రుద్రారం , సతెల్లి ,బ్రహ్మం పల్లి అల్మాజిపూర్   మాచాపూర్ మొత్తమాల్, రేపల్లేవడ కళ్యాణి, మిసంపల్లి, బిక్కనూర్, శివాపూర్, సోమార్పేట్, మౌలాన్కేడ్, జగమయపల్లి,  మల్లైపల్లి, పలు గ్రామాల్లో సర్పంచు మరియు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లా  ప్రమాణస్వీకారం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి , ప్రమాణ స్వీకార అధికారి ,గ్రామపంచాయతీ సెక్రటరీలు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు..
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *