కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామంలో నిన్న రాత్రి తాళం వేసిన ఇంటికి దొంగతనానికి పాల్పడ్డారు, దొంగతనం జరిగిన ఇల్లు యొక్క బాధితుడు బేగారి శివయ్య తెలిపిన మేరకు 50వేల రూపాయలు మరియు 6 తులాల వెండి, పోయినట్టు బాధితుడు తెలిపాడు, వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఎల్లారెడ్డి S. I సుబ్రహ్మణ్య చారి గారు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు