ఎల్లారెడ్డి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, దీనిలో భాగంగా ఎల్లారెడ్డి లింగంపేట్ గాంధారి గ్రామ యువకులు ,పెద్దలు, రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు, అదేవిధంగా ఎల్లారెడ్డి సిఐ ,ఎస్ఐ , పోలీస్ సిబ్బంది ,పాల్గొన్నారు, పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు, రక్తదానం చేస్తే మనకు ఎంతో మేలు కలుగుతుందని మన అవసరాలకు వినియోగించుకోవచ్చని, తెలిపారు.