కామారెడ్డి జిల్లా లో ఎటు చూసినా పొగ మంచు, ఉదయం 9 గంటల వరకు పొగ మంచుతో నిండిపోయింది, రోడ్డుమీద వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు దయచేసి వాహనాన్ని నెమ్మదిగా , చూసుకొని తక్కువ స్పీడ్ తో వెళ్లాల్సిందిగా అధికారులు తెలిపారు, ముందు నుంచి వచ్చే వాహనాలు పొగ మంచులో కనబడక ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు…